tag:blogger.com,1999:blog-63256714825006097362024-03-18T20:08:29.529-07:00అవి ఇవి అన్నీనేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-6325671482500609736.post-32989921696874468932011-08-15T07:59:00.000-07:002011-08-15T08:00:01.200-07:00love you shammiTaarif karun kya uski jisne tumhe banaya

లవ్ యూ మిస్ యూ షమ్మీ... నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా..చాలా చాలా..నీ అల్లరితనం ,చిన్నపిల్లలతనం,ఆ వెక్కిరింత ,ఆ గెంతులు డ్యాన్సులు..ముఖ్యంగా పాటలు ..నువ్వంటే చాలా చాలా ఇష్టం.. నువ్వు లేవా ఇక :( ఎక్కడికి వెళ్ళిపోయావ్ చెప్పు.. మనసుకెంత కష్టంగా ఉందో తెలుసా నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6325671482500609736.post-74898732645555268172011-04-04T21:01:00.000-07:002011-04-04T21:13:51.890-07:00ఈ రోజు చాలా నిద్ర వచ్చేసి౦ది .అసలు బాక్స్ పెట్టలేనేమో అనుకున్నాను .తోటకూర వ౦డుతున్నప్పుడు అప్పూయే గుర్తొచ్చి౦ది .ఇన్కా కౌటిల్య చెప్పిన ఆవ చారు చేసాను .ఇన్కా బోలెడు అ౦ట్లున్నాయి .నావల్ల కాదమ్మా అని పాటలు చూసాను కాసేపు .అనుకోకు౦డా క్రిశ్ణ నటి౦చిన దేవదాసు చూసాను.ఎ౦తయినా పాత దేవదాసు ము౦దు ఏదీ పనికిరాదు.కాని పాటలు మాత్రమ్ బాగున్నాయి .ఎదురిన్టి అమ్మాయికి పొగరు ఎక్కువ ,మేఘాలలో సాగాలి అనే పాట చిన్నపుడు రేడియోలో తెగ వినేదాన్ని .అసలు ఈ సినిమా తీసున్నపుడు రామారావుకి క్రిశ్ణకు గొడవ అయి రిలీజ్ సమయానికి అక్కినేని పాత దేవదాసు సినిమా అదే సమయానికి రిలీజ్ చేయిన్చాడట రామారావు.దానితో ఈ సినిమా మొత్తమ్ తుదిచిపెట్టుకు పోయి౦ది. పాపమ్ కదా ,అప్పట్లో అన్టే నాన్న రామారావు ఫేన్ కాబట్టి ఏమ్ చెప్పినా మేము తనే గొప్ప అనుకునేవాళ్ళమ్ .ప్లిచ్ ఇప్పుడు ఆలోచిస్తున్టే పాపమ్ కదా అనిపిస్తు౦ది.కాక పోతే ఒకటిలే సినిమా అసలేమ్ బాగున్డి ఉ౦డదు. క్రిష్ణ విజయ నిర్మల ను చూస్తేనే అస్సలు నప్పలేదు ఆ పాత్రలకు అనిపిన్చిన్ది. పైగా చన్ధ్రముఖి పాత్ర జయ౦తి.ఓర్నాయనో ..నాకసలు జయ౦తి జగధేక వీరుని కధలో తప్ప ఏ సినిమాలో చూసినా డబ్బాడు కు౦కుమ ,చిటికెడు పసుపు డయిలాగే కనబడుతున్ది. ఇ౦దులో డిఫ్రెన్ట్ రోల్.మేడమ్ ఎలా ఏక్ట్ చేసిన్దో మరి .నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6325671482500609736.post-10763125830744413102011-04-03T19:31:00.000-07:002011-04-03T19:43:58.601-07:00హమ్మయా ఉగాది పచ్చడి చేసేసా.తినేసా కూడా. ఏమిటో మరీ జీవితం .ఒక పండగ పబ్బం వచ్చినా తెలియదూ .తెలిసినా చేయాలంటే బద్ధకం వచ్చేస్తుంది. అసలు ఈ బద్దకానికి కారణం నేనూ కాదు మా ఆయన పిల్లలు.పండగ ఈ రోజు తలంటుకోండి అంటే విసుగ్గా చూస్తారు.నాన్‌వెజ్ వద్దు అంటే కసురుతారు .క్రొత్త బట్టలు అంటే ఎహే పో సుత్తి సెంటిమెంట్లు అంటారు. అప్పటికి వరలక్ష్మి వ్రతం వినాయక చవితి దీపావళి లాంటి ముఖ్య పండగలకు వాళ్ళను తిట్టి నేనూ తిట్లు తిని ఏదో అయ్యింది అనిపిస్తాను .ఇదేన్తమ్మా బొత్తిగా మనుషులు ఇలా తయారయ్యారు.చిన్నపుడు పండగలంటే ఎంత ప్రీతిగా చేసుకునేవాళ్ళ. ఇప్పుడు పండగా అంటే చాలు అబ్బ ఎన్ని పండగలోస్తాయమ్మ సంవత్సరానికి అని నా కూతురు . మగపిల్లలు పండగరోజున ఇంట్లో ఉండకూడదట మా అమ్మ చెప్పింది అని మా ఆయన. అసలు మా అత్తగారిని అనాలి ఇలా గారాలు చేసి పెంచినందుకు . ఇంకా నయం మా తోడికోడలు ఉన్దికాబట్టి ఈ మాత్రమన్నా చేస్తున్నా లేకపోతె నేనూ వీల్లలాగే తయారయ్యేదాన్నేమ్మో.పాపం నిన్న వెళ్లి వేప పూవు బెల్లం కొంటుంటే నాకు ఒక పేకెట్ తేవా అంటే తెచ్చిపెట్టింది . సుబ్బరంగా ప్రొద్దున్న లేవగానే ఇల్లంతా దులిపేసి తడిగుడ్డ పెట్టి తుడిచి వంట చేసి గబా గబా స్నానం చేసి ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి మా ఆయనకు ప్రసాదం పెట్టేసాను.నోట్లో వేసుకోగానే నన్ను ఒక రకం గా చూసారు. ఏమిటా అని రుచి చూస్తె నాకు కూడా రక రకాలుగా అనిపించింది.అంటే కొద్ది గా కారం ఎక్కువ అయ్యింది.అయినా మన పిచ్చిగానీ ఉగాది పచ్చడికి రుచిలెమిటీ చాదస్తం కాకపొతే . తరువాత తింటున్నకొద్దీ నాకే సూపర్ నచ్చేసింది పచ్చడి . ఏమిటో మొత్తానికి ఉగాది చేసేసుకున్నాను.వీలుంటే గుడికి వెళ్ళాలి.హూంనేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com5tag:blogger.com,1999:blog-6325671482500609736.post-64742541263616772302011-04-03T00:59:00.001-07:002011-04-03T01:12:17.868-07:00ఈ రోజు ఏమి తోచక యూ ట్యూబ్ చూస్తున్నాను... శ్రీదేవి కూతురు చిరు కొడుకుతో జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తీయలట.ఏమిటి ఈ పిచ్చ్చి మొహాలు.కాని రోజులు ఎంత తొందరగా పరుగులు పెడుతున్నాయి.పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు .హూం.మనమేమో ఇంకా ఇంకా ఇంకా పెద్దవాళ్ళం అయిపోతున్నాం.అసలు పెద్దవాళ్ళం అయిపోతున్నాం అనే ఆలోచన ఎందుకు వస్తుంది? మనసు ముసలిది అయిపోతుందా? లేదు ఇంకా మనసు యవ్వనం లోనే ఉంది .శరీరం మాత్రం మార్పులు వస్తున్నాయి .అదే పాపం మెదడు తట్టుకోలేకపోతుంది.ఇంకా నిన్నగాక మొన్న పెళ్లి అయినట్లు అనిపిస్తుంది మరీ దారుణం గా. అమ్మా తల్లి నీకు పెళ్లి అయి ఏళ్ళు అయ్యింది .నీ కూతురు ఇప్పటికే నీ బుజానికీ దగ్గరకు వచ్చేస్తుంది.అని ఎంత హెచ్చరించినా అబ్బే మనకు ఎక్కడం లేదు :) కాని నాకు నవ్వొచ్చే విషయం ఏమిటంటే ఇరవై లో ఉన్నపుడు మొహానికి కనీసం పౌడర్ కూడా రాసేదాన్ని కాదు .ఎంత సేపు పిల్లలు వంట ఇల్లు సుబ్రం గట్రాలు. ఎవరైనా క్రొత్త గా మార్కెట్లో పలానా డ్రెస్సులు ఫ్యాషన్ అట అంటే దీని మొహం ఎప్పుడు చూసినా ఇదే గోల అని తిట్టుకునేదాని.అలాంటిది ఈ మధ్య తెగ క్రీములు కోనేస్తున్నాను.బయటకు వెళ్ళేప్పుడు ప్రత్యేకంగా శ్రద్దగా తయారవుతున్నాను .ఇప్పుడేమో వయసు పెరిగాక ఎందుకని ఇలా చేస్తున్నాను.?అమ్మో అందరి ఆడవాళ్ళల్లా నేనుకూడా తయారవుతున్నానా? అప్పుడు ఎందుకని పట్టించుకోలేదు? బహుసా అప్పుడు పిల్లల బాధ్యతా పైగా వయసులో ఉన్నాం కాబట్టి ఎలా ఉన్నా బాగుందేవాళ్ళం అనేమో.ఇప్పుడేమో ఎంతైనా తేడా వచ్చేస్తుందిగా ..పైగా పార్టీల్లో పంక్షన్లలో మిగతావారితో పోటీలు .ఇప్పుడే ఇలా ఉంటె ఇంకో అయిదేళ్ళు ఆగితే బ్యూటి పార్లర్ల చుట్టూ తిరుగుతానేమో .ప్లిచ్.బుజ్జీ అవసరం అంటావా? వద్దే మనకి ఇవన్నీ.సుబ్బరంగా హుందాగా ఉండు .నీ మొహం నీ ఇష్టం., ఇంకేవరిక్ కోసమో తయారవ్వడం ఏమిటి తోక్కలోలా.ఏమంటావ్? ఎంచక్కా పెళ్ళయ్యింది ఇద్దరు పిల్లలు హాయిగా నీట్‌గా ఆహ్లాదం గా ఉండు కాని అడ్డమైనవి మొహానికి పూయకు అర్ధం అయ్యిందా? గుడ్ గర్ల్నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6325671482500609736.post-1776733173629937832011-04-03T00:53:00.000-07:002011-04-03T00:59:02.788-07:00నిన్న ఇండియా వరల్డ్ కప్ గెలిచింది.నేనూ చూడలేదు.భయం వేసింది.మొదటి వికెట్ వీరు అవుత అయిపోగానే ఓడిపోతారనుకున్నాను.మామూలుగా క్రికెట్ చూడను.నాకు చిరాకు.కాని వరల్డ్ కప్ కదా.చూడాలనిపించింది.ఇది మా నాన్న కల.నాన్న ఎప్పుడూ అనేవారు సచిన్ చేతుల మీదుగా కప్ కొడితే చూడాలని.అయ్యో నాన్నా ఈసారి కుదరదేమో అని టివి కట్టేసాను .మళ్లీ మనసు ఆగక చూస్తె సచిన్ డాం వికెట్ గోవిందా.ఛీ ఛీ అని మళ్లీ కట్టేసాను .తరువాత పెట్టగానే కోహ్లి పోయాడు .ఇక చాలు మనం చూస్తె ఇలాంటి విపరీతాలే అనుకుని పూర్తిగా కట్టేసాను .చివ్వరి ఓవర్ పెట్టాను భయంగా..గెలిచేసారు.నేనూ నమ్మలేకపోతున్నా..వెంటనే నాన్న కూ కాల్ చేసాను .ఎంత సంతోషం నాన్నకు. నాన్న మాయ బజార్ సినిమా రంగుల్లో చూడాలని కోరిక అది కూడా తీరిపోయింది.నాన్నసంతోషం గా ఏమి కోరుకున్నా జరిగితే బాగుంటుంది కదా.నాన్నా మీరంటే నాకు చాలా ఇష్టం .మీరెప్పుడు సంతోషంగా ఉండాలి.నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6325671482500609736.post-34455951765785276992011-01-07T16:59:00.000-08:002011-01-07T17:03:57.622-08:00టైం తొమ్మిది.ఇల్లంతా దుప్పట్లు, గ్లాసులు ,ప్లేట్లు ,పెన్సిళ్ళు ,పెన్నులు, సింకు నిండా గిన్నెలు,బోలెడు బట్టలు...హు హు హు హు హు ..బుజ్జితల్లీ లేరా తప్పదు..ఇవన్నీ కాకుండా వంట కూడా ఉంది..స్నానం పానం ..అది కూడా అయిపోతే హిందీ స్కూల్ కీ వెళ్లి నువ్వే పిల్లలని తీసుకు రావాల్సి ఉండచ్చు ..మూడు గంటలే టైముంది ..రెడీ అవ్వు.. నాలుగు పాటలు పెట్టుకో కమాన్ ..యు కేన్ డూ ఇట్ రే ...నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com3tag:blogger.com,1999:blog-6325671482500609736.post-79928400744135796672011-01-06T05:41:00.000-08:002011-01-06T05:55:32.125-08:00ముద్దుకే ముద్దొచ్చే మందారంఅన్ని రకాల పూలు తీయలేకపోయాను..ప్రతి చోటా ఆపితే తంతారని.. కాని చూసిన ప్రతి పూవు ఒక్కో రకమైన ఫీలింగ్‌ని ఇచ్చాయి..కొన్ని ముద్దుగా కొన్ని అల్లరిగా కొన్ని గడుసుగా కొన్ని అలకగా కొన్ని అందం గా కొన్ని ఆహ్లాదంగా కొన్ని శాంతంగా కొన్ని మత్తుగా కొన్ని గారంగా ..అలా చూస్తూనే ఉండాలనిపించింది

నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com12tag:blogger.com,1999:blog-6325671482500609736.post-69777175212837649372011-01-05T21:07:00.000-08:002011-01-05T21:41:51.754-08:00పులావుబిన్ దివిపిల్లల సెలవలకి ఎక్కడికి తీసుకువెళ్ళలేదు..పులవుబిన్ ఐలాండ్ కీ అయినా తీసుకువెలాదాం అన్నపుడు నాకు వెళ్ళాలని ఉన్నా బద్దకంగా అనిపించింది.. అప్పటికే తను వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసారు వస్తావా అని..తను అలాగే అన్నయా అనేసాడు.. ఇక ఏం వండాలో ఎప్పుడు బయలుదేరాలో మధుని, నన్ను మాట్లాడుకోమని ఫోన్ మా చేతికి ఇచ్చేసారు.. వర్షం వస్తుందేమో రేపు..ఇద్దరం కారణాలు వెతుక్కోవడం మొదలు పెట్టాం ..కానీ ఈ అన్నదమ్ములు ఇద్దరు ఒప్పుకోరని తెలుసు ...మొత్తానికి తను చికెన్ బిర్యాని ,నేనూ ఎగ్ కర్రీ ,అన్నం ,పెరుగు తేవడానికి ఒప్పందాలు అయిపోయాయి ...

ప్రొద్దున్న ఎనిమిదికే నాకు మేలుకొలుపులు ..బుజ్జి లే లే అని.. నాకంటే నా కూతురు ఇంకా బద్దకస్తురాలు.. నేను రాను డాడి అనేసింది ..బాబు గాడికి అన్ని మా మహానుభావుడి పోలికలే ..ఇద్దరూ కలిసి మమ్మల్ని లేపేసారు ..గభ,గభ అన్నం కుక్కర్లో పెట్టేసి ఎగ్స్ ఉడకపెడుతూ ఇల్లు సర్దేసాను .. ఈ లోపల పిల్లల స్నానాలు కావోచ్చాయి.. వంట చేసి స్నానానికి వెళ్ళిపోయాను.. తను వండినవి బేగ్ లో సర్దేసారు..అక్కడ ఆడుకోవడానికి ,చిరుతిల్లకు కావలసినవి మంచి నీళ్ళు అని నీట్‌గా ఒక బేగ్ లో సర్దేసాం..

మేము ఇక్కడ భయలు దేరితే మధ్యలో మా మరిది వాళ్ళు మమ్మల్ని కేచ్ చేసారు ...బస్ లో నుండే బాబుగాడు ,మా మరిదిల గోల మొదలు.. ఇద్దరికీ నిమిషం పడదు..ఇక శ్రీవారు కెమెరా తో ఫొటోస్ మొదలు.. అందరం చాంగి విలేజ్ దగ్గర బోట్స్ ఎక్కి సముద్రం లో 20 మిన్స్ జర్నీ ..ఆ సముద్రం నీళ్ళు మీద పడుతుంటె ..ఇక మా తోడికోడలు భావుకత్వం మొదలు పెట్టేసింది.. అక్కా ఆ కెరటాలు చూసావా..ఎంత వయ్యారంగా వెళుతున్నాయో..అచ్చం పూర్వం రోజుల్లో సినిమా తెరలాగా ..కెరటాలను చూసి ఎంతో నేర్చుకోవాలి..ఎన్ని సార్లు పడినా లేస్తునే ఉంటాయి.. ఒక సారి అమ్మకు కవిత రాసి పంపాను కనురెప్పలమాటున కడలి అంత కన్నీరు దాచుకుని చిరునవ్వు చిందిస్తావు..ప్రపంచం లో మంచితనం అంతా మా అమ్మతనము అయ్యి.. అంటూ ఏదో ఏదో చెప్పింది.. మనకి ఇలాంటి విషయాల్లో నాలెడ్జ్ నిల్లు కదా.. ఉన్నట్లు ఉండి అప్పు గుర్తు వచ్చింది.. అలలు అలవెనుక అలలు..అలతో అలలు అంటూ కాసేపు ఇద్దరము అప్పుని, పాపి కొండలుని తలుచుకున్నాం..మా ఆయన నవ్వినా ,తుమ్మినా ఫొటోస్ ..వదినా మీరు వెళండి మీ అందరికీ తీస్తా అని మా మరిది గారు అంటుంటే అందరం బోలెడు పోజులు ఇచ్చేసాం..

ఐలాండ్ రాగానే క్రిందకు దిగి సైకిల్స్ తీసుకున్నాం.. నాకు అసలు త్రొక్కడం రాదు కాబట్టి త్విన్ సీటర్ సైకిల్ తీసుకున్నారు ..మా మరిది వాళ్ళు కూడా సేం అలాంటిదే ..పిల్లలు ఇద్దరూ చెరొక సైకిల్ ...ఇక బయలు దేరుదాం అనుకునేంతలో మందారాలు తెగ కనబడ్డాయి..

నేనూ ఫొటోస్ తీస్తా ప్లీజ్ ప్లీజ్ అని కెమరా పట్టుకుని పరుగులు పెట్టాను.. దారంతా అలాగే ఏడిపించేసాను ..పాపం ఏమీ అనలేదు ...అంటే అంత రేటు పెట్టి ఎందుకు కొన్నారు అని గొడవ మొదలు పెడతాగా :) ఇకంక అక్కడి నుండి సైకిల్ త్రోక్కడమే పని.. అలా అయిదు గంటలు నాన్‌స్టాప్ గా దివి మొత్తం తిరిగాము.. మధ్యలో బాబుగాడు ఇక నావల్ల కాదు అని మా తోడికోడలిని క్రిందకు దింపేసి మా మరిది వెనుక కూర్చున్నాడు .. పాపం తను వాడి సైకిల్ త్రోక్కింది..అంత చిన్న సైకిల్ త్రొక్కుతుంటే ..బాగా కాళ్ళు నెప్పి పుట్టాయంట ..మధ్యలో మా ఆయన ఏమ్మా బాగా నరకం చూపించేస్తున్నాడా బాబు గాడు అనగానే ..మామూలుగా కాదు బావగారు మహా నరకం అని నవ్వింది..హహ మొహమాటానికయినా లేదు బావగారు అంటావనుకున్నా అని తను నవ్వితే.. ఆ స్టేజ్ దాటిపోయాను బావగారు అని అనేసరికి అందరం బాగా నవ్వుకున్నాం..

దారిలో పాప మరీ గోల చేసింది.. అమ్మా నువ్వెందుకమ్మా సైకిల్ నేర్చుకోలేదు ..లేకపోతె నేనూ డాడీ వెనుక కూర్చునేదాన్ని అని.. అందుకే అన్నీ నేర్చుకో కూడదే అనగానే.. సిగ్గులేదు గాడిదా అని మా ఆయన తిట్టారు :) ఇక భోజానాలు సమయం అయ్యేసరికి మాకు తెలిసిన విషయం మేము దారి తప్పిపోయాం ..ఇక నావల్ల కాదు అని బాబు గాడు పేచీ..సరే అని అక్కడె ఉన్న షెల్టర్‌లో కూర్చుని భోజనాలు కానిచ్చేసాము..ఎక్కడా వాటర్ దొరకలేదు ..అక్కడ దొరుకుతుందేమో అని మా మరిదిగారు వాటర్ తేలేదు..నేను తెచ్చిన వాటర్‌తోనే గొంతు తడుపుకోవలసి వచ్చింది ..ఒకటే దాహం

అందరం రాముడు ,సీత ఆడాం.. ఎప్పుడు చూసినా మా ఆయన రాముడు .. మధు కీ సీత వచ్చేవి ...చివరకు తనే గెలిచింది.. ఎక్కువ సున్నాలు మా ఆయనకే.. హైలైట్ మా మరిది, బాబు గాడు ఎవరు దొంగలో కనిపెట్టేయడం .. బాగా ఎంజాయ్ చేసాం.. మళ్లీ అక్కడి నుండి వెతుక్కుని మేము అనుకున్న ప్లేస్ కీ వచ్చి టెంట్ ఓపెన్ చేసాము ..మంచి నీళ్ళు తెమ్మనమని మా ఆయన్ని,మరిదిగారిని పంపిస్తూ ఇక్కడ రామ్బుటాన్స్ దొరుకుతాయి క్రొద్దిగా తీసుకురారా అనగానే మా ఆయన ఫేస్ వైపు చూడాలి ...అయ్యో పాపం అని జాలి లేదు.. ఇప్పుడే అన్నీ తినాలా గాడిదా.. అయినా ఇది సీజన్ కాదు అని వెళ్ళారు.. అక్కడి నుండి నేనూ ,మధు చాలా ఫొటోస్ తీసాం.. రాళ్ళకు అతుక్కుపోయిన గవ్వలు, క్రింద పేరుకు పోయిన బురదా..

ఇక్కడా సముద్రంలో ఇండో నేషియా బోర్డరో థాయిలాండ్ బోర్డరో ఏదో చెప్పారు కనబడుతుంది ,మంచి నీళ్ళు తీసుకురాగానే కరువు ప్రాంత ప్రజల్లా మొత్తం బాటిల్స్ తాగేసి కాళీ చేసేసాం ..కాసేపు కబుర్లు అయ్యాకా మళ్లీ మా ఆయన మరిది పిల్లలు కాస్త కాస్త తిండి తిన్నారు.. అన్ని సర్దుకుని మళ్లీ చలో ఇంటికి ..మళ్లీ దారి తప్పిపోయాం.. అంటా అడవిలా ఉంది ...దానికి తోడు నా డ్రెస్స్ చున్ని సైకిల్ చైన్‌లోకి వెళ్ళిపోయింది ....మొన్న ఇండియా వెళ్ళినపుడు తెచ్చిన డ్రెస్స్ అది..బోలెడు ఖరీదు పెట్టికొంటారా ..ఎందుకు కొన్నారు అని గొడవేసుకున్నాను ..మొత్తం గ్రీజ్ అంటుకుంది.. బాగా అయ్యిందా.. ఇప్పుడు హేపీయా అన్నారు ..ఏం కాదు సేం కలర్ కలిసిపోయిందిలే అని కవర్ చేసుకున్నా..

అక్కడి నుండి మధ్య మధ్యలో చైన్ ఊడిపోవడం ..మా ఆయన తిరిగి పెట్టడం ..నేను కనబడిన ప్రతి దానికి ఫొటోలు తీసేయడం దారిలో పనస పళ్ళు అవి ఫొటోస్ తీసుకుంటుంటే ఉడుము కనబడింది.. మా ఆయన గారు కెమెరా సర్దుకునే సరికి అది పారిపోయింది.. అక్కడ చాలా పాములు ఉంటాయంట.. సాయంత్రం అవుతుండగా భయం వేసింది..ఎవరో తప్పుడు అడ్రెస్స్ చెప్పారు..అబ్బా ఒకటే తిరుగుడు అయ్యింది ..చివరకు ఎలా అయితేనేం సరి అయిన ప్లేస్ కీ చేరుకున్నాం.. ఇంటికి వచ్చేయండి అక్కా తినేసి వెలుదురుగాని అంది మధు,,

నాక్కూడా ఇంటికి వెళ్లి వండే ఓపికలేదు ...వాళ్ళ ఇంటి దగ్గర బస్ దిగగానే ఇక గాడు నిద్ర పోయాడు ..నేనూ మధు వంట చేసేసి అందరం తినేసి ..పిల్లల్ని తీసుకుని ఇంటికోచ్చేసాం
ఇక్కడ కనబడిన మందారాలు వేరుగా పెడాతను ఫొటోస్ ..అనేక రకాలయిన పువ్వులు మాత్రం భలే ఉన్నాయి

నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com22tag:blogger.com,1999:blog-6325671482500609736.post-22631141052275305382010-12-27T21:16:00.000-08:002010-12-27T21:19:32.514-08:00మా అబ్బాయి తీసిన చిత్ర రాజంలు

అమ్మాయిలను తీసాడా ?లేక లైబ్రరి నా అనే డవుట్ కన్నతల్లిని నాకేరాలేదు..మీకు అసలు రాకూడదు ...

భంగిమ
ముందు నుండి ఎవరయినా ఫొటోస్ తీస్తారు.. వెనుక నుండి తీస్తేనే వెరైటీ

ఒక బిల్డింగ్

రెండు బిల్డింగులు

మూడు బిల్డింగులు

బిల్డింగ్ ముందు చెట్టు

మరి బిల్డింగ్ ముందు బస్సు కూడా ఉండాలిగా

వాడిన పూలే వికసించెనే ..పాపం ఫ్రెష్ పూలేమి కనబడలేదు మా ఆయనకు.. :(

ఇది నేనే ,నేనే తీసా (ఉహా హా హా )

ముందు మా ఆయన ను నించో పెట్టాను.. పిండి బొమ్మలా పడ్డారు.. అది మనిషి ఫాల్టండి ...తాయడం లో లోపం లేదు అంటే వినరే ..నాకు పోకస్ చేయడం రాదట.. అందుకే ఆయన్ని ప్రక్కన తోసేసి ఇదొక్కటే తీసా

చెట్టు..అల్లెక్కడో ఉంది ..అర్జునుడు పిట్ట కన్ను మాత్రమే చూసినట్లు జూమ్ లో కాయలోక్కటే చూసి తీసా

పిల్లిపిల్ల పాపం చలికి లైట్ వేడిలో కూర్చుంది ..దాన్ని కూడా వదిలి పెట్టలేదు :)

నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com54tag:blogger.com,1999:blog-6325671482500609736.post-78432646046754699672010-09-22T21:53:00.000-07:002010-09-22T22:01:02.167-07:00ఈ రోజు ఉలవారు చేసాను.. మొన్న ఎప్పుడో స్నేహ ఉలవలు ఇచ్చి వెళ్ళిపోయింది.. ఎలా వండాలో తెలియక ఇన్నాళ్ళు ఓ మూలన పడేసా ...నిన్న ఒక ఫ్రెండ్ చెప్పారు ఎలా చెయ్యాలో..సింపులే గాని టైం పడుతుంది .. అయినా మిగిలిన పనులు చేస్తూ ఉండటం వల్ల పెద్దగా నాకు శ్రమ తెలియలేదు..బాగా వచ్చింది..మావారి కసలు అది ఉలవ చారని చెప్పనే లేదు ...ఎమంటారో తిని
యూ ట్యూబ్‌లో లింకు కూడాఉంది

ముందు ఉలవలు ఒక బౌల్ లో (రెండు గుప్పెళ్ళు ఒక కుటుంభం కూ సరిపోతాయి)రాత్రి అంతా నాన బెట్టి ప్రొద్దున్న మూడు బౌల్స్ నీరు పోసి కుక్కర్లో ఉడికించాలి ..తరువాత నీటిని వడకట్టి ఆ నీటిలో టమాట ముక్కలు,కొద్దిగా చింత పండు పులుసు,కారం,ఉప్పు,పసుపు ,కరివే పాకు వేసి మరగనివ్వాలి ..ఈ లోపల వడగట్టిన ఉలవల్లో సగం మిక్సి పట్టి ఇందులో కలిపేయాలి.. ఈ మిశ్రమం అంతా బాగా ఉడకనివ్వాలి ..ఉలవ చారు ఎంత మరిగితే అంత రుచి ... దగ్గరకు వచ్చాకా ...(సగానికి సగం మరిగిపోవాలి)తాలింపు వేయడమే ...

<object width="480" height="385"><param name="movie" value="http://www.youtube.com/v/jn8Xc_1Coe4?fs=1&hl=en_US"></param><param name="allowFullScreen" value="true"></param><param name="allowscriptaccess" value="always"></param><embed src="http://www.youtube.com/v/jn8Xc_1Coe4?fs=1&hl=en_US" type="application/x-shockwave-flash" allowscriptaccess="always" allowfullscreen="true" width="480" height="385"></embed></object>నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com1tag:blogger.com,1999:blog-6325671482500609736.post-45911120707454527372010-09-16T22:52:00.000-07:002010-09-16T22:59:40.685-07:00ఈ రోజు అమూల్ పేకెట్ పాలు మళ్ళి విరిగిపోయాయి ...వద్దు బాబోయ్ అవి కొనద్దు అన్నా ఇలాగే కొంటారు ఈయన..అయినా దాదాపు రెండేళ్లనుంది అముల్ పాలు ఇలాగే వస్తున్నాయి...ఎవరు కంప్లైంట్ చేయడం లేదా? ...ఎలా కొంటున్నారు బాబు అవి...మొదట్లో సుద్ది చేసిన పాలే కదా అని కొద్దిగా వెచ్చబెట్టి తోడుపెట్టేసేదాన్ని.అమ్మో అమ్మో ఎన్ని తిక్కపనులు చేశా.. దొంగ మొహం గాడు..నందిని బాగానే ఉంటున్నాయి అవి కొనాలి ఈసారి.. అయిన ఫ్రెష్ మిల్క్ బెటర్.. ఏమోలే మొన్న మాస్టర్ పూరా మిల్క్ బోలెడు డబ్బులు పోసి కొంటేఅవీ ఇలాగే ఏడ్చాయి కదూ... ఏమో బాబు ఏంకొంటున్నామో ?ఏం మానుతున్నామో? ఆ చైనా ప్రొడక్ట్స్ మరీ చెత్త ...యిలి పాలు త్రాగి చాలా మంది అనారోగ్యం పాలయ్యారట.. నామటుకు నేనూ ఇండోనేషియా యో,ఆస్ట్రేలియా మిల్కో కోనేద్దామని డిసైడ్ అయిపోయా ...నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com5tag:blogger.com,1999:blog-6325671482500609736.post-42464099964130132332010-09-15T23:36:00.000-07:002010-09-15T23:37:55.620-07:00ఈ రోజు మొదటి సారి గూగుల్ బజ్‌లో సరదాగా పోస్ట్ వేసా ...ఇప్పటివరకు అదేంటో అని తికమక పడిపోయా.. తీరా చూస్తె ఏమి లేదు ..:)నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com3tag:blogger.com,1999:blog-6325671482500609736.post-19918252140733834922010-09-15T02:18:00.000-07:002010-09-15T02:28:43.803-07:00నిన్న మహేశ్వరీ తో మాట్లాడాను ...ఎంత పెద్దది అయిపొయింది..ఇంకా అమ్మ దాన్ని జానెడు నీరసం జానెడు నీరసం అని తిట్టేది ..అదేనా ఇంతపెద్దరికం తో మాట్లాడుతుంది.. చిన్నపుడు నన్ను సీతా దేవి వే నువ్వు అని అనేదానివి కదా అక్కా.. ఇప్పుడు సీతలాగే అన్ని మౌనంగా ఎదుర్కుంటున్నా అంటుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగియాయి..ఏంటో అక్కని అమ్మా,నాన్నను,చెల్లెళ్ళనిఅందరిని తీసుకుని ఎక్కడికన్నా వెల్లిపోవాలనిపిస్తుంది .. మరి నా కుటుంభం ?వాళ్ళ కుటుంభాలు ? నిట్టూర్పు తప్ప సమాధానం ఏది? చిన్న చెల్లి తో మాట్లాడాను ... ఎంత ముచ్చటగా ఉండేవారు పిల్లలు.. పెళ్ళిళ్ళు అయ్యాకా ఇక ఇంతేనా ...ఇన్ని సమస్యలు ఎదుర్కోవాలా? అన్ని బాధ్త్యతల వలయాలేనా ? నేను అలా అంటే వాళ్ళు తేలిగ్గా నవ్వేస్తున్నారు అదే కదక్కా జీవితం అని... నేనే మరీ సెన్సిటివ్ గా ఉన్నానేమో.. దేవుడా ప్లీజ్ అందరూ హేపిగా ఉండేలా చూడవా..నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6325671482500609736.post-33525881577593329632010-09-12T19:38:00.000-07:002010-09-12T19:41:28.456-07:00నిన్న అంటా కంప్యుటర్ ముందే గడిచిపోయింది టైము.. స్మైలీలుఎలా పెట్టాలో తెలియక.. తీరా పెట్టాకా నా కే నచ్చలేదు.. జాబిల్లి పత్రికకు కధలు రాసి పంపి నా బ్లాగ్ లో క్రొత్త పోస్ట్ రాసాను... కళ్ళు లాగాయి.. మహానుబావులు ౧౨ గంటలకు తీరికగా వచ్చారు.. హమ్ ... ఇక ఇప్పట్లో కొత్తపోస్ట్ రాయకూడదు ..నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com5tag:blogger.com,1999:blog-6325671482500609736.post-54700814084641102422010-09-10T21:21:00.000-07:002010-09-10T21:25:25.432-07:00ఈ రోజు పూజ హాయిగా చేసుకున్నా... నిన్న లిటిల్ ఇండియా వెళ్లి వెలక్కాయ ,చెరుకు గడ ,వినాయక విగ్రాహం అన్ని తెచ్చుకున్నాను. అబ్బో అయ్యేం రేట్లు బాబోయ్ ..... ప్రొద్దున్నే కుడుములు, చలిమిడి ,పులిహోర,హారిది ,పరమాన్నం ,అన్ని చేసుకుని పూజ చేశా.. సాయంత్రం డౌన్ టౌన్ ఈస్ట్ కీ వెళదాం అంటున్నారు కాని ..అబ్బా ఇంటరెస్ట్ లేదు ... బంగాల దుంప కూర్మా సరిగ్గా కుదరలేదేన్తబ్బా ఈ రోజు... తిడతారో ఏమో పాడు ...నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com4tag:blogger.com,1999:blog-6325671482500609736.post-18791804028451406872010-09-06T22:55:00.000-07:002010-09-06T23:00:31.438-07:00ratatouille ఈ కార్టున్ సినిమా పిల్లలకు బాగా నచ్చుతుంది.. రిమ్మీ అనే ఎలుకకు వంట చేయడం చాలా ఇష్టం.. లింగ్విని అనే అబ్బాయికి వంట రాదు ఒక రెస్టారెంట్లో పని చేస్తూ ఉంటాడు.. ఈ ఎలుక సహాయం తోఆటను ఎలా పేరు తెచ్చుకుంటాడు .. ఆ క్రమం లో ఎలుక పడే కష్టాలు చాలా బాగుంది
<object width="640" height="385"><param name="movie" value="http://www.youtube.com/v/c3sBBRxDAqk?fs=1&hl=en_US"></param><param name="allowFullScreen" value="true"></param><param name="allowscriptaccess" value="always"></param><embed src="http://www.youtube.com/v/c3sBBRxDAqk?fs=1&hl=en_US" type="application/x-shockwave-flash" allowscriptaccess="always" allowfullscreen="true" width="640" height="385"></embed></object>నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6325671482500609736.post-71716444403975866842010-09-02T19:49:00.001-07:002010-09-03T06:57:42.680-07:00ఈ రోజు టిఫిన్ ఏం చేయలేదు ...ఓట్స్ పాలల్లో కలిపేసి పెట్టేసాను తనకి... అబ్బా ఇవి నాకు నచ్చావు అని అన్నా అబ్బే వంటికి చాలా మంచిదటండి అని తినిపించేసాను ...బ్లాగ్స్ లో తార గుర్తొచ్చారు.. ఇలా ఓట్స్ అనగానే క్లాస్ పీకుతారేమో ...అయినా సరే నావల్ల కావట్లే దమ్మా ఒక్కోసారి.. ఇడ్లీ,దోస ఇడ్లీ దోస ఇంకొక టిఫిన్ ముట్టుకోరు ..పోనీ చేద్దామన్నా ప్రొద్దూన్నె వీళ్ళ టిఫిన్లు స్కూళ్ళు, కేరియర్లు ఇవన్ని అయ్యేసరికి నీరసం వస్తుంది..టైమే ఉండట్లా..పాపం ఆరోగ్యానికి మంచిది అని కవర్ చేస్తే చాలు గమ్మున తినేసి వెళతారు ఒక్కోసారి..ఈసారి అలా చేయకూడదు ..ఎలాగో ఓపిక చేసుకోవాలి ..
ఈ రోజు పాటలు వింటూ పనులు చేసుకున్నా.. ఘల్లు ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లే తుళ్లు పాట వింటుంటే హాయిగా అనిపించింది.. స్వర్ణ కమలం సినిమా చిన్న అమ్మమ్మ ఇంటిలో చూసాను ..ఎంత నచ్చేసిందో..భాను ప్రియ అంటే అప్పటి నుండి చాలా ఇష్టం.. ఒక సారి నాన్న వద్దు అన్నా సరే బ్రతిమాలి ఈ సినిమా తెప్పించి చూపించాను.. నాన్న చాలా బాగుందిరా అని నన్ను ముద్దు పెట్టుకున్నారు..
కొన్ని మచ్చు తునకలు ఆ సినిమాలోవి
<object height="385" width="480"><param name="movie" value="http://www.youtube.com/v/LRHH-PRVRyU?fs=1&hl=en_US"><param name="allowFullScreen" value="true"><param name="allowscriptaccess" value="always"><embed src="http://www.youtube.com/v/LRHH-PRVRyU?fs=1&hl=en_US" type="application/x-shockwave-flash" allowscriptaccess="always" allowfullscreen="true" height="385" width="480"></embed></object>

<object height="385" width="480"><param name="movie" value="http://www.youtube.com/v/coBd9ZjGaqI?fs=1&hl=en_US"><param name="allowFullScreen" value="true"><param name="allowscriptaccess" value="always"><embed src="http://www.youtube.com/v/coBd9ZjGaqI?fs=1&hl=en_US" type="application/x-shockwave-flash" allowscriptaccess="always" allowfullscreen="true" height="385" width="480"></embed></object>

<object height="385" width="480"><param name="movie" value="http://www.youtube.com/v/Gb2nvy5Rh9Q?fs=1&hl=en_US"><param name="allowFullScreen" value="true"><param name="allowscriptaccess" value="always"><embed src="http://www.youtube.com/v/Gb2nvy5Rh9Q?fs=1&hl=en_US" type="application/x-shockwave-flash" allowscriptaccess="always" allowfullscreen="true" height="385" width="480"></embed></object>నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com1tag:blogger.com,1999:blog-6325671482500609736.post-18586163411749075312010-09-02T04:08:00.000-07:002010-09-02T04:15:31.636-07:00ఈ రోజు చాలా విసుగ్గా అనిపించింది..నాన్నకు పోన్ చేసాను ...అమ్మతో మాట్లాడాను..అయినా ఏంటో ఒక్కోసారి దిగులు వస్తూ ఉంటుంది..నిన్న ఇంకా తను రాలేదని హీరో సినిమా చూసాను ..దిక్కుమాలిన సినిమా.. ఈ నితిన్ కీ ఏమై చచ్చిందో.. అస్సలు బాలేదు... పోనీ నేనైనా కట్టి పడేయచ్చుగా ... ఉహు ...చెత్త సోది..ఆ తరువాత అదేం సినిమా సీతారాముల పెళ్లి లంకలో అంటా ..వాడి బొంద ...నాకేం నచ్చలేదు..ఒక పార్ట్ అవ్వగానే మల్లేశ్వరి చూసాను.. నాకు కామెడి సినిమాలే నచ్చుతాయి .... హాయిగా అనిపించింది ప్రాణం.. పాప లగాన్ సినిమా ౩౩ సారి చూస్తుంది ...దానికి బాగా నచ్సినట్లుంది.. రోజు పెట్టి చూస్తుంది.. అవును నాకు కూడా ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది.. సినిమా అంటే అలా ఉండాలి... ఈ మధ్య వీళ్ళ హోమ వర్కులు పట్టించుకోవడం లేదు మున్దాపని చూడాలి..నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com3