6, జనవరి 2011, గురువారం

ముద్దుకే ముద్దొచ్చే మందారం

అన్ని రకాల పూలు తీయలేకపోయాను..ప్రతి చోటా ఆపితే తంతారని.. కాని చూసిన ప్రతి పూవు ఒక్కో రకమైన ఫీలింగ్ని ఇచ్చాయి..కొన్ని ముద్దుగా కొన్ని అల్లరిగా కొన్ని గడుసుగా కొన్ని అలకగా కొన్ని అందం గా కొన్ని ఆహ్లాదంగా కొన్ని శాంతంగా కొన్ని మత్తుగా కొన్ని గారంగా ..అలా చూస్తూనే ఉండాలనిపించింది12 కామెంట్‌లు:

sunita చెప్పారు...

chaalaa chaalaa baagunnaayi.

రాజ్ కుమార్ చెప్పారు...

super gaa unnai akkaa... :)

రాజ్ కుమార్ చెప్పారు...

2nd, 4th, lasT photos suparo... sooparu....

మనసు పలికే చెప్పారు...

Super akkayya..:)))

kiran చెప్పారు...

chala mudduga unnayi nestham garu.. :)

అజ్ఞాత చెప్పారు...

మీరు గ్రేట్ నేస్తం గారు :) .. మీ అడుగుజాడల్లో నడవచ్చా ప్లీస్
-కావ్య

రాజ్ కుమార్ చెప్పారు...

ఓ.. ఎంచక్కా నడవవచ్చు.. కానీ ఇక్కడ పేద్ద క్యూ ఉంది.. లైన్ లో నిలబడండి... 2యియర్స్ ఇండస్ట్రీ ఇక్కడ...

రాజ్ కుమార్ చెప్పారు...

ఏమిటండీ అలా దిక్కులు చూస్తున్నారూ? మీ ప్లేస్ ఎక్కడో తెలియటం లేదా? అయితే మనసు పలికే గారు ఎక్కడ ఉన్నారో చూసి, ఆ యెనకాలే నిలబడి పోండి.. :) :)

నేస్తం చెప్పారు...

suneetaa,kiran,appu thank you thank you
కావ్యా కెవ్వు నా అడుగుజాడలా..ఉన్నట్లుండి నీకు అలా అనిపిస్తుందేమిటి కావ్యా.. బాగానే ఉన్నావా ? అంతా క్షేమమే కదా
వేణు హి హి హి నువ్వు అలా పొగిడేసేవనుకో జనాలు నిజం అనుకుంటారు.. నేను గొప్పదాన్ని అని మాత్రం కాదు..ఇంకోలా:D

అజ్ఞాత చెప్పారు...

venu gaaru ademi kudradu .. china pillalni gouravinchadam mana sampradayam .. mee andarikante last nenu kabatti .. first nene .. anthe
-kavya

రాజ్ కుమార్ చెప్పారు...

ఎవరూ.. చిన్న పిల్లలు ఇక్కడా? మీరా? భలే అన్నారు.. :) :)

హరే కృష్ణ చెప్పారు...

superb :)