27, డిసెంబర్ 2010, సోమవారం

మా అబ్బాయి తీసిన చిత్ర రాజంలు




అమ్మాయిలను తీసాడా ?లేక లైబ్రరి నా అనే డవుట్ కన్నతల్లిని నాకేరాలేదు..మీకు అసలు రాకూడదు ...






భంగిమ
ముందు నుండి ఎవరయినా ఫొటోస్ తీస్తారు.. వెనుక నుండి తీస్తేనే వెరైటీ








ఒక బిల్డింగ్


రెండు బిల్డింగులు









మూడు బిల్డింగులు







బిల్డింగ్ ముందు చెట్టు










మరి బిల్డింగ్ ముందు బస్సు కూడా ఉండాలిగా






వాడిన పూలే వికసించెనే ..పాపం ఫ్రెష్ పూలేమి కనబడలేదు మా ఆయనకు.. :(









ఇది నేనే ,నేనే తీసా (ఉహా హా హా )












ముందు మా ఆయన ను నించో పెట్టాను.. పిండి బొమ్మలా పడ్డారు.. అది మనిషి ఫాల్టండి ...తాయడం లో లోపం లేదు అంటే వినరే ..నాకు పోకస్ చేయడం రాదట.. అందుకే ఆయన్ని ప్రక్కన తోసేసి ఇదొక్కటే తీసా







చెట్టు..అల్లెక్కడో ఉంది ..అర్జునుడు పిట్ట కన్ను మాత్రమే చూసినట్లు జూమ్ లో కాయలోక్కటే చూసి తీసా





పిల్లిపిల్ల పాపం చలికి లైట్ వేడిలో కూర్చుంది ..దాన్ని కూడా వదిలి పెట్టలేదు :)

54 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

:)

రాజ్ కుమార్ చెప్పారు...

maa alludu rachcha.. antey...

రాజ్ కుమార్ చెప్పారు...

పిల్లి ఫోటో పులి..పులి లా ఉంది.. :)

రాజ్ కుమార్ చెప్పారు...

కెమెరా ఫ్లాష్ తో ఫొటొ తియ్యటం రొటీన్.. పిల్లి కి లైట్ వేసి ఫోటొ తియ్యటం యెరైటీ..

రాజ్ కుమార్ చెప్పారు...

బావగారు ఫోటో తీస్తే వాడిన పూలు వికసిస్తాయి..అన్నమాట.. :)
నా నాలుగు కామెంట్లు అయిపోయాయి... :) :)
ప్రపంచ "అవీ ఇవీ అన్నీ" అభిమానులారా..! రండో రారండో... కామెంట్ళు పెట్టండో.. సెంచరీలు కొట్టండో..

నేస్తం చెప్పారు...

ఏం రచ్చో .. ఆ ఫొటోలో పింక్ అమ్మాయి కోపం గా ఒక చూపు చూసింది కూడా చూసింది మా ఆయన వైపు .. :D

రాజ్ కుమార్ చెప్పారు...

నాకు ఫస్ట్, అండ్ లాస్ట్ ఫొటోలు బాగ నచ్చినియ్యి.. నేస్తం అక్కా..

రాజ్ కుమార్ చెప్పారు...

:) :) ఆ ఫొటో తీసింది మా పవనుడు కదా? బావగారి వైపు ఎందుకు చూసింది?

నేస్తం చెప్పారు...

అంటే లాస్ట్ ది నచ్చడం లో పెద్ద ఆక్చర్యం ఏమీలేదు రాజ్ ..తీసింది నేను కదా.. కాని ఫస్ట్ ది ఎందుకు నచ్చింది.. నాకు చెప్పాల్సిందే

నేస్తం చెప్పారు...

మరి ప్రక్కన తండ్రి నించుని కొడుకు ఆమెకు ఫొటొ తీస్తే ఎలా చూస్తుంది రాజ్ :)

మాలా కుమార్ చెప్పారు...

ఆ 7 నంబర్ మీ వారు కాదాండీ :)

అజ్ఞాత చెప్పారు...

మావారే మాలగారు ..ప్రక్కన నేనే.. :)
nestam

మనసు పలికే చెప్పారు...

హమ్మయ్య.. కామెంట్ బాక్సు మార్చేసారోచ్:))

మనసు పలికే చెప్పారు...

మీ వారిని వెనుక నుండి చూపిస్తారా.:( ముందు నుండి కదా తియ్యాలి..

మనసు పలికే చెప్పారు...

అక్కయ్యా.. ఫోటోలు, ఇంకా వాటికి మీ వ్యాఖ్యలు భలే ఉన్నాయి. భంగిమ.. హహ్హహ్హా

అజ్ఞాత చెప్పారు...

మేము అలా నడుచుకుంటూ వెళుతుంటే వెనుక నుండి ఒకటే ఫొటోస్ .. బాబు పి.సి శ్రీరాం ఇక చాలు అని లాగేసుకున్నారు మా ఆయన
nestam

రాజ్ కుమార్ చెప్పారు...

చూస్తూ ఉండండి అక్కా.. పవన్ పి.సి. శ్రీరాం అంత గొప్పోదు అయ్యిపోతాడు..

sivaprasad చెప్పారు...

కెమెరా ఫ్లాష్ తో ఫొటొ తియ్యటం రొటీన్.. పిల్లి కి లైట్ వేసి ఫోటొ తియ్యటం యెరైటీ..

venu garu comment super

Sai Praveen చెప్పారు...

ఫోటోలు బావున్నాయి. మీ వ్యాఖ్యలు చాలా బావున్నాయి :)

Sai Praveen చెప్పారు...

>>అమ్మాయిలను తీసాడా ?లేక లైబ్రరి నా అనే డవుట్ కన్నతల్లిని నాకేరాలేదు..మీకు అసలు రాకూడదు ...
మాకు అలాంటి డౌట్లు ఏమి రావక్కా. మాకు నచ్చినవి మేము చూసుకుంటాం అంతే :)

హరే కృష్ణ చెప్పారు...

అది పిల్లి పిల్లేంటి అక్కా పిల్లి ఫేక్టరీ అంత పొట్టేసుకుని ఉంటేనూ

హరే కృష్ణ చెప్పారు...

ఆ బస్సులో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు వాటిని కాస్త జూమ్ చెయ్యొచ్చు కదా మా కోసం మా మేనల్లుడు ..బాబూ పవన్ కరుణించు

హరే కృష్ణ చెప్పారు...

ధోని షర్ట్ ని బాగా తీసాడు అబ్బాయి అదొక్కటే అభిమానులకు మంచి వార్త

హరే కృష్ణ చెప్పారు...

అవి నిజంగా గన్నేరు కాయలా ;O

హరే కృష్ణ చెప్పారు...

DSLR Rocks!

మనసు పలికే చెప్పారు...

హరే కృష్ణ గారు, అంత చక్కగా బావగారిని వెనుక నుండి ఫోటో తీస్తే.. ధోని షర్ట్ వేసుకున్నందుకు మంచి వార్తా..!! హేమిటో ఎక్కడికెళ్లినా ఈ క్రికెట్ అభిమానులు మాత్రం వదలరు..:P

మనసు పలికే చెప్పారు...

అక్కయ్యా.. ఆ పక్కన మీరా?? హేమిటో.. డ్రెస్ తప్ప ఏమీ కనిపించడం లేదు:(

మనసు పలికే చెప్పారు...

అయ్యయ్యో..ఏమిటిదీ.. అభిమాన ప్రపంచం అంతా నిద్దురలో ఉన్నట్లుంది.

రాజ్ కుమార్ చెప్పారు...

వచేసా..నేనోచ్చేస్సా...

మనసు పలికే చెప్పారు...

కొంపతీసి నేను గానీ నిద్ర లేపలేదు కదా;)

రాజ్ కుమార్ చెప్పారు...

అక్కా.. మొదటి ఫోటో లో అమ్మయిలున్నారా? నేను చూడనే లేదు.. :( నిజం... లైబ్రరీ బాగుంది కదా అని.. :)

రాజ్ కుమార్ చెప్పారు...

శివ ప్రసాద్ గారు.. ధన్యవాదములు... :)

రాజ్ కుమార్ చెప్పారు...

మనసు పలికే ...అసల పడుకుంటే నే కదా నిద్ర లేపడానికి.. ?:)

మనసు పలికే చెప్పారు...

ఇప్పుడు నేను బజ్జున్నా..;)

రాజ్ కుమార్ చెప్పారు...

గుడ్ నైట్ మనస్ పలికే..:)

రాజ్ కుమార్ చెప్పారు...

శివ ప్రసాద్ గారు. .మీ ప్రొఫైల్ పిక్ లో ఉన్నది మీరేనా?

రాజ్ కుమార్ చెప్పారు...

."తాయడం లో లోపం"

తాయడం anagaanemi?

వేణూశ్రీకాంత్ చెప్పారు...

>>అమ్మాయిలను తీసాడా ?లేక లైబ్రరి నా అనే డవుట్ కన్నతల్లిని నాకేరాలేదు..మీకు అసలు రాకూడదు <<

అబ్బే నాకేమాత్రం డవుట్ రాలేదు ఖచ్చితంగా మీపిడుగు ఫోటో తీసింది అమ్మాయిలనే :-)

మూడోబిల్డింగ్ ఆ అదెక్కడా?

హ హ ఫోటోలు మీ వ్యాఖ్యానం బాగున్నాయ్ :)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ వేణూరాం... మీ పిల్లికి లైటేసి ఫోటో తీయడం కామెంట్ కేక :)

రాజ్ కుమార్ చెప్పారు...

Venu gaaru thnQ.. mari nestam akka creativity naa? majaaka na? :) :)

నేస్తం చెప్పారు...

అది తాయడం కాదు బాబు రాజ్ ..తీయడం.. ఇక్కడ కూడా సెపెల్లింగ్స్ చూసుకోవాలా..ఉహు ఉహు ..నావల్ల కాదమ్మా..
హరే అంటే రాసేటప్పుడే అనుకున్నా పిల్లి పిల్ల అంటే ఎమన్నా అంటారేమో అని.. మళ్ళీ రాసేసా :)
సాయ్ :)
అంటే మీలాంటి మావయ్యల కళా పోషణ ఇంకా కుర్రాడికి తెలియదుకదా బాబు క్రిష్ ..అందుకే బస్సు తో వదిలేసాడు..షర్ట్ ఒక్కటే తీసాడు కాబట్టే పెట్టాను ..లేకపోతే ఆ పిక్ కూడా పెట్టేదాన్ని కాదు.. అర్ధం చేసుకోరూ..
అవి గన్నేరు కాయలంటావా???ఏమో నాకేం తెలుసు ..
అప్పోడు మరి అదే ...ఈ అబ్బాయిల క్రికెట్ పిచ్చి చూపిద్దాం అనే నా ఈ ప్రయత్నం..
రాజ్ నిజంగా లైబ్రెరిని చూసావా.. రాజ్.. రాజ్ నేను తటుకోలేకపోతున్నా ఈ ఆనంద భాష్పాలను
>>>
వేణూ ఎంత నమ్మకం మా అబ్బాయి మీదా ..

రాజ్ కుమార్ చెప్పారు...

నిజమే అక్కా.. "ఆ ఫొటోలో పింక్ అమ్మాయి " .. ఈ కామెంట్ లో చెప్పినా పింక్ అమ్మాయి కోసం చాలా సేపు వెతికా..ఆ తర్వాత జ్ఞాన జ్యోతి వెలిగింది.. :) నిజ్జం గా నిజం.. :(

రాజ్ కుమార్ చెప్పారు...

మొదటి కామెంటు పెట్టిన అజ్ఞాత ఎవరో నాకు తెలియాలి.. నాకు ఒకరి పై అనుమానం ఉంది.. :) :) :)

నేస్తం చెప్పారు...

ముందు ఎవరి పైన డౌట్ ఉందో చెప్పు

మనసు పలికే చెప్పారు...

ఏంటిది. నేస్తం అక్క పోస్ట్ 44 కి ఆగిపోయింది:( అన్నలూ తమ్ముళ్లూ అక్కలూ చెల్లెళ్లూ.. అందరూ వచ్చెయ్యండహో..;)

రాజ్ కుమార్ చెప్పారు...

నేను వచ్చేసానహో...

రాజ్ కుమార్ చెప్పారు...

చెప్తా.. చెప్తా... :) :) మాకు ఫస్ట్ కామెంట్ కాకుండా చేద్దామనుకున్నవారు... :) వారు సామాన్యులు కారు.. మామూలు జనాలు నేస్తం గారి బ్లాగులో ఫస్ట్ కామెంట్ అజ్ఞాత గా పెట్టరు... :)

రాజ్ కుమార్ చెప్పారు...

ఒక వేళ పెట్టినా, కింద కనీసం తమ పేరు రాసుకుంటారు.. :)

రాజ్ కుమార్ చెప్పారు...

వాళ్ళ పేరు రాసుకున్నా, రాసుకోక పొయినా... ఫస్ట్ కామెంట్ పెట్టాక ఎగిరి గంతెయ్య కుండా ఉండలేరు..

రాజ్ కుమార్ చెప్పారు...

ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు ఒకరి పై డౌట్ వస్తుంది నేస్తం అక్కా... :)
FYI...
50 వ కామెంట్ నాదే..

రాజ్ కుమార్ చెప్పారు...

అన్నలూ తమ్ముళ్లూ అక్కలూ చెల్లెళ్లూ... అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..

అజ్ఞాత చెప్పారు...

hahaha nee moham aa comment pettindi nene
just testing annamaata :)
nestam

రాజ్ కుమార్ చెప్పారు...

ఏమిటండీ నా మొహం..?? నా డౌట్ తమరి మీదే... :) :) :) అందుకే అంతసేపు నాంచాను. (ఎవరో అజ్ఞాత కోసం 4 కామెంట్లు ఎందుకు రాస్తాన్?) :) :)

నేస్తం చెప్పారు...

hahahahahha...
alaa vachchaavaa
sare kaanee :)