15, సెప్టెంబర్ 2010, బుధవారం

ఈ రోజు మొదటి సారి గూగుల్ బజ్లో సరదాగా పోస్ట్ వేసా ...ఇప్పటివరకు అదేంటో అని తికమక పడిపోయా.. తీరా చూస్తె ఏమి లేదు ..:)

3 కామెంట్‌లు:

Sai Praveen చెప్పారు...

మీరు ఈ బ్లాగులో రాస్తున్నదేనండి గూగుల్ బజ్ అంటే. Micro blogging. ఆంటే చిన్న చిన్న బ్లాగ్ పోస్టులన్నమాట. మీ ఐ.డి చెప్తే మేము కూడా ఫాలో అయిపోతాం. :)
అంటే మీ సొంత పేరే అవసరం లేదు. nestam.jaajipoolu లాంటిదేమైన క్రియేట్ చేయండి. మొత్తం జా.అ.సం వాళ్ళం అందరం ఫాలో అయిపోతాం మిమ్మల్ని. :)

నేస్తం చెప్పారు...

naa ID ..nestam-

రాజ్ కుమార్ చెప్పారు...

ఇక్కడ అక్కకి సలహాలిచ్చేసి మన బేచ్ కి చెప్పవా? ఆయ్... "సాయి"..డౌన్ డౌన్...:) :)