ratatouille ఈ కార్టున్ సినిమా పిల్లలకు బాగా నచ్చుతుంది.. రిమ్మీ అనే ఎలుకకు వంట చేయడం చాలా ఇష్టం.. లింగ్విని అనే అబ్బాయికి వంట రాదు ఒక రెస్టారెంట్లో పని చేస్తూ ఉంటాడు.. ఈ ఎలుక సహాయం తోఆటను ఎలా పేరు తెచ్చుకుంటాడు .. ఆ క్రమం లో ఎలుక పడే కష్టాలు చాలా బాగుంది
2 కామెంట్‌లు:
ఫస్ట్ కామెంట్ నాదే..:)
నాకీ ఈ సినిమా చాలా ఇష్టం మొదట్లో ఇదేం కార్టూన్ సినిమా అనుకోని చూసాను మరో మూడు గంటలు లేనమయ్యి బయటికి రావడమే నేను చేయగలిగింది.. చాలా బావుంటుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి