12, సెప్టెంబర్ 2010, ఆదివారం

నిన్న అంటా కంప్యుటర్ ముందే గడిచిపోయింది టైము.. స్మైలీలుఎలా పెట్టాలో తెలియక.. తీరా పెట్టాకా నా కే నచ్చలేదు.. జాబిల్లి పత్రికకు కధలు రాసి పంపి నా బ్లాగ్ లో క్రొత్త పోస్ట్ రాసాను... కళ్ళు లాగాయి.. మహానుబావులు ౧౨ గంటలకు తీరికగా వచ్చారు.. హమ్ ... ఇక ఇప్పట్లో కొత్తపోస్ట్ రాయకూడదు ..

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ayyo...nenu ee personal blog gurinchi marchipoyee jaajipoolu lo post chesanandi sengkang even gurinchi. ee sari nundi local events gurinchi ikkade mmatladathanu meeetho :)

Priya

Sai Praveen చెప్పారు...

"ఇక ఇప్పట్లో కొత్తపోస్ట్ రాయకూడదు "
ఇది ఎందుకని నేను ప్రశ్నిస్తున్న అధ్యక్షా.

నేస్తం చెప్పారు...

అలా అధ్యక్షులని ప్రశ్నించరాదు :)

Sai Praveen చెప్పారు...

కాని అక్కని ప్రశ్నించవచ్చు :)

రాజ్ కుమార్ చెప్పారు...

దేవుడా.. ఏమిటీ శిక్షా? కొత్త బ్లాగెట్టారని తెలీక, జాజిపూలు లో కొత్త పోస్ట్లు లేవని పాత పోస్ట్లు చదువుకుంటున్నానా..? హయ్యో...