16, సెప్టెంబర్ 2010, గురువారం
ఈ రోజు అమూల్ పేకెట్ పాలు మళ్ళి విరిగిపోయాయి ...వద్దు బాబోయ్ అవి కొనద్దు అన్నా ఇలాగే కొంటారు ఈయన..అయినా దాదాపు రెండేళ్లనుంది అముల్ పాలు ఇలాగే వస్తున్నాయి...ఎవరు కంప్లైంట్ చేయడం లేదా? ...ఎలా కొంటున్నారు బాబు అవి...మొదట్లో సుద్ది చేసిన పాలే కదా అని కొద్దిగా వెచ్చబెట్టి తోడుపెట్టేసేదాన్ని.అమ్మో అమ్మో ఎన్ని తిక్కపనులు చేశా.. దొంగ మొహం గాడు..నందిని బాగానే ఉంటున్నాయి అవి కొనాలి ఈసారి.. అయిన ఫ్రెష్ మిల్క్ బెటర్.. ఏమోలే మొన్న మాస్టర్ పూరా మిల్క్ బోలెడు డబ్బులు పోసి కొంటేఅవీ ఇలాగే ఏడ్చాయి కదూ... ఏమో బాబు ఏంకొంటున్నామో ?ఏం మానుతున్నామో? ఆ చైనా ప్రొడక్ట్స్ మరీ చెత్త ...యిలి పాలు త్రాగి చాలా మంది అనారోగ్యం పాలయ్యారట.. నామటుకు నేనూ ఇండోనేషియా యో,ఆస్ట్రేలియా మిల్కో కోనేద్దామని డిసైడ్ అయిపోయా ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
5 కామెంట్లు:
Hello Nestham,
Meeru inka ekkada unnarandi baabu.Memu Amul milk maanesi 4 months pina daatipoyindhi. Monna Summer lo carton antha virigipoina milk ee vachayee.So memu return chesesam.Asalu Little India lone Amul stock thagginchesaaru kadha. Tarvatha Nandini milk, Meji vaadam. Meji chala baagunnaye andi. Kanee cost konchem ekkuva. Nandini emo perugu pulupu vachesthundhi oka 4-5 hrs tharvatha.Ippudu FormHouse use chesthunnam.Baagunnayi- Carton $22 anukunta. Try cheyyandi. Mimmalnemo Sengkang lo Indianbazar ki rammani Invite chesaanu kadha. Vachara maree saturday?? chala baga celebrate chesaaru. Kids dances shows, Mothe-child Fashion show, Aunty's fashionshow, Many clothing & Jewlery stalls,Food stall pettaru. Memithe full enjoy chesesam. Morning 11 ki vellam night 9 ki return iyyam intiki :)
Priya.
అవును నేను మిజి గాని గ్రీన్ ఫీల్డ్ ఫ్రెష్ మిల్క్ గాని వాడుతా ...మా ఆయన ప్రయాగాలు మానరుగా బ్రిటానియా మిల్క్ అంట నిన్న తెచ్చి పడేసారు..
శంకాంగ్ కి వెళ్ళలేదు ప్రియా.. ఆ రోజే మావారి ఆఫీస్ ఫంక్షన్ ..కుసరలేదు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది :(
Amul milk is actually OK. But only problem is the source for this stock. Whole stock is imported from Gulf (Dubai). In Gulf, the QC is very strick and if the shelf life is less than 50%, stock has to be moved out as soon as possible. Hence that kind of stock is shipped to SG. This is happenning since last one and half year. So its better to choose the carton in Mustafa by checking the carton's manuf. date(other places we cant see the carton's manuf. date)
ఒహ్ ఇప్పుడు అర్ధం అయ్యింది శ్రీరాం గారు..thanku very much
bagani uindu
కామెంట్‌ను పోస్ట్ చేయండి